సింహాద్రి ఎన్‌టీపీసీకి బొగ్గు కొరత

విశాఖపట్నం: జిల్లాలోని పరవాడలో ఉన్న సింహాద్రి ఎన్‌టీపీసీలో బొగ్గు కొరత ఏర్పడింది. దీంతో 1500 మోగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న ఈ యూనిట్‌లో విద్యుదుత్పత్తిని 1300 మెగావాట్లకు కుదించారు.