సోనియాతో ముగిసిన ముఖ్యమంత్రి భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాలపై గంటకు పైగా చర్చించారు. రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్, వాయలార్ రవి, అహ్మద్‌పటేల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.