స్థానిక సంస్థల ఎన్నికలపై సర్యార్‌కు సుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ : స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, బీసీ సంఘం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్ర సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది.