హాత్ సే హాత్ జొడో యాత్ర ను జయప్రదం చేయాలి..
భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
భువనగిరి పట్టణం స్థానిక గెస్ట్ హౌస్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం లో హత్ సే హత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కార్యకర్తలకు తెలియజేశారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 16నుండి ప్రారంభం అయే ఈ కార్యక్రమం లో ప్రజలందరూ పలుగొని విజయవంతం చేయాలని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న పనులను ఎండగడుతమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోత్నక్ ప్రమోద్ కుమార్, పిసిసి డెలికేట్ నెంబర్ తంగాల్లపల్లీ రవికుమార్, మాజీ పట్టణ అధ్యక్షుడు బీస్కుంట్ల సత్యనారాయణ మాజీ మున్సిపల్ చైర్మన్, బర్రె జహంగీర్, చల్లగురుగుల రఘుబాబు ,పిట్టల బాలరాజ్ ,కౌన్సిలర్ ఈరపక నరసింహ, సలవద్దిన్, కైరంకొండ వెంకటేష్,మాజార్, శ్రీను, ఆధినరయన, రాషధ్, తహెర్, కృష్ణయాదవ్, బాలరాజు నరసింహా, తదితరులు పాల్గొన్నారు .