అంగన్‌వాడీల ఆందోళన

ఏలూరు,అక్టోబర్‌15(జ‌నంసాక్షి):ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం అంగన్వాడీలంతా ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు.. బిఎల్‌ఒ డ్యూటీలను రద్దు చేయాలని, తమ పని భారాన్ని తగ్గించాలని కోరారు. ఇటీవల మృతి చెందిన అంగన్వాడీ వర్కర్‌ ఝాన్సీ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని, అధికారుల వేధింపులు అరికట్టాలని డిమాండ్‌ చేశారు.

తాజావార్తలు