అక్కిరెడ్డి త్రిష కు అభినందనలు
దంతాలపల్లి ఆగస్టు 23 జనం సాక్షి
బాసర త్రిబుల్ ఐటీ లో సీటు సాధించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని అక్కిరెడ్డి త్రిష ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ తోపాటు ఉపాధ్యాయ బృందం మెమెంటో తో సత్కరించారు. అనంతరం 5000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు.