అఖిల భారత సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

విశాఖ:అఖిల భారత సబ్‌ జూనియర్‌ ర్యాకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ ఈ రోజు విశాఖలో లాంఛనంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 600మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ పోటీలు నేటీనుంచి ఈనెల 27వరకు జరగనున్నాయి.,