అధిక ద్రవ్యోల్బణం ద్రవ్య విధానానికి ప్రధాన సవాలు
ఢిల్లీ: అధిక ద్రవ్యోల్బణం ద్రవ్య విధానానికి ప్రధాన సవాలుగా మారిందని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. 2012-13లో వృద్ది రేటు అంచనా కన్నా తక్కువగా ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. ప్రభుత్వం సబ్సిడీలను తగ్గించి పెట్టుబడులను మరింత ప్రోత్సహించాలని ఆర్‌బీఐ పేర్కొంది.