అమర్ రాజా బ్యాటరీ ప్లాంట్‌కు శంకుస్థాపన
తిరుపతి,అక్టోబర్15(జనంసాక్షి): అమరరాజ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆధ్వర్యంలో అమరరాజా ఆటోమోటివ్ బ్యాటరీ ప్లాంట్ 3 నిర్మాణానికి సోమవారం యాదమరి మండలం మోర్ధనపల్లి పంచాయతీ నూనెగుండ్ల పల్లిలో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి ఎన్.అమరనాధ రెడి, జడ్పీ చైర్‌పర్సన్ ఎస్.గీర్వాణి చందప్రకాష్, చిత్తూరు ఎంపీ ఎన్. శివప్రసాద్ , ఆంధప్రదేశ్ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ సర్వీసెస్ అధ్యక్షలు
ఎస్.చందప్రకాష్, తదితరులు విచ్చేశారు.