అల్పాహార స్కీంను ప్రారంభించిన విద్యార్థులకు పూరీలు కిచిడి వడ్డిచ్చిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

అల్పాహార స్కీంను ప్రారంభించిన విద్యార్థులకు పూరీలు కిచిడి వడ్డిచ్చిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ జోగిపేట బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ఆకలి తీర్చే విద్యపై ఆస్తికి పెంచాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల లో అల్పాహార పథకం సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలు కు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ప్రారంభించారు ఆందోల్ నియోజకవర్గం లో జోగిపేట ప్రభుత్వ బాలుర జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు అల్పాహార తీసుకొని మంచి చదువులు చదువుకోవాలని కెసిఆర్ ఒక్క ఆలోచన విధానం ఏ ఒక్క రాష్ట్రంలో లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నుండి విద్యార్థులకు పడుతున్న కష్టాలను చూసి అల్పారా టీమ్ ని ప్రారంభించారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ చంద్రశేఖర మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అల్పారా స్కిమ్ని ప్రారంభించడం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రైవేట్ పాఠశాల కన్నా దిట్టుగా ప్రభుత్వ పాఠశాలలో ఎంతో మెరుగుపడతాయని మంచి ఫలితాలు సాధిస్తారని అన్నారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య వైస్ చైర్మన్ డేవిడ్ ఆందోల్ ఎంపీపీ జోగు బాలయ్య ఆందోల్ మున్సిపల్ కౌన్సిలర్లు వైస్ ఎంపీపీ మహేశ్వర్ రెడ్డి సీనియర్ నాయకులు లింగ గౌడ్ కమిషనర్ తిరుపతి ఎంపీడీవో సత్యనారాయణ జోగిపేట ఉన్నత బాలల పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారువిద్యార్థులకు పూరీలు కిచిడి వడ్డిచ్చిన
ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ జోగిపేట బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ఆకలి తీర్చే విద్యపై ఆస్తికి పెంచాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల లో అల్పాహార పథకం సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలు కు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ప్రారంభించారు ఆందోల్ నియోజకవర్గం లో జోగిపేట ప్రభుత్వ బాలుర జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు అల్పాహార తీసుకొని మంచి చదువులు చదువుకోవాలని కెసిఆర్ ఒక్క ఆలోచన విధానం ఏ ఒక్క రాష్ట్రంలో లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నుండి విద్యార్థులకు పడుతున్న కష్టాలను చూసి అల్పారా టీమ్ ని ప్రారంభించారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ చంద్రశేఖర మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అల్పారా స్కిమ్ని ప్రారంభించడం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రైవేట్ పాఠశాల కన్నా దిట్టుగా ప్రభుత్వ పాఠశాలలో ఎంతో మెరుగుపడతాయని మంచి ఫలితాలు సాధిస్తారని అన్నారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య వైస్ చైర్మన్ డేవిడ్ ఆందోల్ ఎంపీపీ జోగు బాలయ్య ఆందోల్ మున్సిపల్ కౌన్సిలర్లు వైస్ ఎంపీపీ మహేశ్వర్ రెడ్డి సీనియర్ నాయకులు లింగ గౌడ్ కమిషనర్ తిరుపతి ఎంపీడీవో సత్యనారాయణ జోగిపేట ఉన్నత బాలల పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు