అవిశ్వాసం ఓ డ్రామా: నారాయణ

రాజమండ్రి: ప్రభుత్వంపై నేతల అవిశ్వాస తీర్మాన ప్రకటనలన్నీ ఓ డ్రామా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై కాకుండా  ఎవరి నిజాయతీ నిరూపించుకోవాలని ఈ డ్రామా ఆడుతున్నారని ఆయన రాజమండ్రిలో ధ్వజమెత్తారు.