అస్సాంలో హింసాత్మక ఘటన ప్రాంతాల్లో సీబీఐ పర్యటన
న్యూఢిల్లీ: అస్సాంలో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గురువారం పర్యటించనుంది. అయా ప్రాంతాల్లో ఓ బృందం పర్యటించి ప్రాధమిక విచారణ చేపడుతుందని అధికార వర్గాల సమాచారం. అల్లర్లకు కారణాలను సీబీఐ బయటపెట్టగలదన్న విశ్వాసం అయన వ్యక్తం చేశారు. శబిరాల్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారు ఉంటున్నారన్న విమర్శలపై స్పందిస్తూ తనిఖీ నిర్వహించి భారతీయులే శిబిరాల్లో ఉండేలా చూస్తామన్నారు