ఈడీ న్యాయప్రాధికార సంస్థలో వాదనలు వాయిదా
ఢిల్లీ: జగన్ ఆస్తుల అటాచ్‌మెంట్ కేసులో ఈడీ న్యాయప్రాధికార సంస్థలో వాదనలు ఈ నెల 26కి వాయిదా వేశారు. ఈ నెల 26న జరిగే వాదనలే ఈ కేసులో తుది వాదనలని ఈడీ న్యాయప్రాధికార సంస్థ పేర్కొంది.