ఈనెల 17 నుంచి సీఎం సమీక్షా సమావేశాలు
హైదరాబాద్ : త్వరలో జరగనున్న స్థానిక సంస్థలకు పార్టీని సమాయత్తం చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈనెల 17 నుంచి 22 వరకూ ఈసమీక్షా సమావేశాలు జరగనున్నాయి.