ఈ నెల 31 వరకు రైతులందరూ రైతు బీమా ఇన్సూరెన్స్ నమోదు చేసుకోవాలి నిజాంపేట్ క్లస్టర్ ఏఈఓ వంశీకృష్ణ

 

నారాయణఖేడ్ జూలై 19( జనంసాక్షి)
 మండల పరిధిలోని నిజాంపేట వ్యవసాయ శాఖ క్లస్టర్ పరిధిలోని రైతులందరూ ఈ నెల 31 వరకు రైతు బీమా ఇన్సూరెన్స్ చేసుకోవాలని ఏఈఓ వంశీకృష్ణ పేర్కొన్నారు రైతు బీమా చేసుకోవాల్సిన రైతులు ఆధార్ కార్డు ఆధార్ కార్డు అప్లికేషన్ ఫారం తో పాటు నిజాంపేట్ క్లస్టర్ పేరు నమోదు చేసుకోవాలని ఇన్సూరెన్స్ నమోదు చేసుకోవాలని తెలిపారు ఇన్సూరెన్స్ నమోదు చేసుకోవాల్సిన రైతుల వయోపరిమితి 59 సంవత్సరాలలోపు ఉండాలని ఆయన సూచించారు నిజాంపేట పరిధిలోని రెవెన్యూ గ్రామాల ప్రజలు రైతులు వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలని ఆయన తెలిపారు నర్సాపూర్ నిజాంపేట్ ర్యాల మడుగు నమిలి మెంట్ వాటి పరిధిలోని గిరిజన తాండవాసులు రైతులు రైతు బీమా ఇన్సూరెన్స్ ఈనెల 31 వరకు విధించిందని గడువులోపు దరఖాస్తు ఫారం తో పాటు పైన పేర్కొన్న పట్టధర్ పాసుబుక్కు ఆధార్ కార్డు ఆధార్ కార్డు అప్లికేషన్ ఫారంతో నిజాంపేట్ క్లస్టర్ కార్యాలయంలో అందజేయాలని ఏఈఓ వంశీకృష్ణ పేర్కొన్నారు.