ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణి..

దోమ.న్యూస్ జనం సాక్షి.
దోమ మండలకేంద్రంలో మంగళవారం ప్రైమరి. బాలికల జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులకు పంపిణి జరిగింది సర్పంచ్ కె రాజిరెడ్డి ఎంపీటీసీ అనితలు ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్ రైతు సమన్వయ కో ఆర్డినేటర్ లక్ష్మయ్య పాఠశాల చైర్మన్ ఎండీ గౌస్ గ్రంతాలయ డైరెక్టర్ యాదయ్య గౌడ్ వార్డ్ సభ్యులు సాయి ప్రధానోపాధ్యాయులు నర్సింలు స్వాతి లు పాల్గొన్నారు ఈ సందర్బంగా సర్పంచ్ రాజిరెడ్డి ప్రధానోపాధ్యాయులతో  మాట్లాడారు విద్యార్థులు చదువులో బాగా రాణించేలా కృషి చేయాలన్నారు
 
Attachments area