ఉపాధిని వ్యవసాయంతో అనుసంధానిస్తాం: బాబు

సి .బెళగల్‌ : ఉపాదిని వ్యవసాయంతో అనుసందానిస్తామని తెదెపా అదినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు జిలాల్లో ఏడో రోజు పాదయాత్రలో భాగంగా అయన మాట్టాడుతూ వృద్దులకు , వితంతువులకు రూ. 600 పించను ఇస్తారన్నారు. ప్రభుత్వ తప్పుడు విదానాలతోనే రైతులు నష్ఠపోతున్నారని ద్వజమోత్తారు. ప్రభుత్వాన్ని నమ్ముకోని ఇళ్లు కట్టుకున్నవారు. అప్పుల పాలయ్యారనిఅన్నారు. తాము అదికారంలోకి వస్తే రైతుల రుణాల్ని మాఫీ చేస్తామని, పేదలకు ఇళ్లు మంజురు చేస్తామని చెప్పారు.పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు.

తాజావార్తలు