ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్‌పాస్‌ల ధర పెంపు
హైదరాబాద్: జంట నగరాల్లో ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి జారీ చేసే నెలవారి పాస్‌ల ధరను ద.మ రైల్వే పెంచింది. రూ.600 నుంచి 700రూపాయలకు పెంచింది. పెంచిన ధరలు ఈ నెల 15నుంచి అమలు.