ఎంఐఎం అధినేతని కలిసిన ఖేడ్ మోహీద్ పటేల్

నారాయణఖేడ్ జులై 17(జనంసాక్షి)
ఏఐఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీని నేడు దారుసలంలో ఏఐఎం ఖేడ్ నేత మొహీద్ పటేల్ కలువడం జరిగింది.
ఈ సందర్భంగా మొహీద్ పటేల్ మాట్లాడుతూ, ఓవైసీ ఖెడ్ నియోజక వర్గంలో ప్రజల సమస్యలు మరియూ వాటి పరిష్కారాల గురుంచి చర్చించారని, అలాగే నారాయణఖడ్ లో పార్టీ తదుపరి కార్యాచరణ, పార్టీని బలోపేతం చేసే చర్యలపై ఇరువురి మధ్య చర్చ జరిగిందని చెప్పారు.



