ఎర్రచందనం స్మగ్లర్‌పై పీడీ చట్టం
సుండుపల్లి: చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం గన్నిమిట్లకు చెందిన గజ్జెల శ్రీనివాసులు రెడ్డి అనే ఎర్రచందనం స్మగ్లర్‌పై పీడీ చట్టం ప్రయోగిస్తూ కడప కలెక్టర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతను కడప జిల్లాలో పలు ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.