ఎర్రచందనం స్వాధీనం
రైల్వేకోడూరు: కడప జిల్లా రైల్వేకోడూరు మండలం ఉర్లగట్టుపాడు వద్ద 42 ఎర్రచందన దుంగలను అటవీశాఖ అధికారులు ఈ రోజు ఉదయం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 20 లక్షలు ఉండవచ్చని అధికారులు తెలియజేశారు.