ఏపీజే అబ్దుల్ కలాం సోదరుడు ఇకలేరు
రామేశ్వరం 07 మార్చి (జనం సాక్షి): మాజీ రాష్ట్ర పతి ఏపీజే అబ్దుల్ కలాం సోదరుడు మహమ్మద్ ముత్తు విూరా లెబ్బయ్ మ రాయ్ కయార్ (104) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యం తో ఉన్న ఆయన రామేశ్వరంలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కు ట్రస్టీలో మరాయ్‌కయార్ కూడా ఒకరు.