ఏసీబీ వలలో రాయదుర్గం ఎస్సై
హైదరాబాద్,(జనంసాక్షి): ఓ అవినీతి ఎస్సై ఏసీబీ వలకు చిక్కాడు. రాయదుర్గం ఎస్సై కోదాటి రాజేందర్ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.