*ఐడియా బొల్లారం మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మున్సిపల్ చైర్ పర్సన్*

జులై 18 (జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడియా బొల్లారం మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డులో నూతనంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ పనులను మరియు రెస్టా రేషన్ పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ .రోజారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ కుమార్, కౌన్సిలర్ శ్రీమతి. రాధా గారు, కోఆప్షన్ నెంబర్ శ్రీమతి రెహమాన్ బేగం, నాయకులు బషీర్ స్థానిక కాలనీ వాసులు తదిరులు పాల్గొన్నారు.



