ఐదేళ్లలో 15లక్షల ఉద్యోగాలు:ముఖ్యమంత్రి
ఒంగోలు: రాజీవ్ యువకిరణాల కింద ఐదేళ్లలో 15లక్షల ఉద్యోగాలు కల్పించటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.