తాజావార్తలు
- స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి
- కార్మికులు ఐక్య పోరాటాలు నిర్మించాలి.
- జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో సమాచార శాఖ విఫలం
- కేసీఆర్ ఆమరణ దీక్ష ఒక చరిత్ర
- లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ప్రైవేటు బస్సు
- గ్లాసులో ఉచ్చ పోసి తాగించారు
- రోజూ నీళ్లను సరిగ్గా తాగండి
- మన అమ్మ బతుకమ్మను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టిండ్రు ఈ మాయల పకీర్లు
- డబ్ల్యూపీఎల్ వేలంలో శిఖా పాండే భారీ ధర
- ఈ నెల 30వ తేదీలోగా ప్రీ–టెస్ట్ జనగణన
- మరిన్ని వార్తలు
ఒకటి సిఓఈ సెట్ కాగా మరొకటి యుజి సెట్ – ఉదయం 10గంటలనుండి మధ్యాహ్నం 1గంటల వరకు సిఓఈ సెట్- మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు యూజి సెట్. – ఆదిలాబాద్ రీజియన్ లో సిఓఈ సెట్ కు14, యుజి సెట్ కు 6 పరీక్షాకేంద్రాలు. – సిఓఈ సెట్ కు 6719, యుజి సెట్ కు 2207 దరఖాస్తులు. బెల్లంపల్లి, మార్చ్ 4, (జనంసాక్షి )తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సిఓఈ సెట్-2023) మరియు తెలంగాణ గురుకుల అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్( టిజి యూజి సెట్) లకు సంబందించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆదిలాబాద్ రీజియన్ సంక్షేమ గురుకులాల ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి తెలిపారు. సిఓఈ ల్లో ఇంటర్ అడ్మిషన్స్ కోసం జరిగే సిఓఈ సెట్ పరీక్ష ఉదయం 10 గంటల నుండి ఒంటిగంట వరకు జరుగుతుందన్నారు. అదేవిధంగా సాంఘిక సంక్షేమ డిగ్రీ కాలేజీల్లో అడ్మీషన్స్ కోసం టిజి యూజి సెట్ మధ్యాహ్నం 2.30 ని.లనుండి 5గంటల వరకు జరుగుతుందన్నారు.



