ఓడిన సైనా నెహ్వాల్‌

hqdefault-1మకావు ఓపెన్‌ గ్రాండ్‌ ప్రీ గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ క్వార్టర్‌ ఫైనల్లో హైదరాబాద్‌ స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ చైనా క్రీడాకారిణి చేతిలో పరాజయం పొందింది.  చైనా క్రీడాకారిణి జాంగ్‌ యిమన్‌ పై 21-12, 21-17తేడాతో సైనా ఫైనల్‌ నుంచి నిష్కమించింది.