కరీమాబాద్ లో కరపత్రాల ఆవిష్కరణ
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 25(జనం సాక్షి)
అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని కరీమాబాద్ అంబేద్కర్ భవనం ఆవరణలో అంబేద్కర్ భవన్ కమిటీ . అంబేద్కర్ యువజన సంఘము . రామా భాయి అంబేద్కర్ మహిళా మండలి ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రోజున ఉదయం 10 గా ల కు గౌతమ బుద్ధ. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దళిత రత్న బొమ్మల కటయ్య గార్ల విగ్రహ ఆవిష్కరణ కరపత్రాలను వాల్ పోస్టర్ లను గురువారం ఆవిష్కరించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ రాజ్యసభ సభ్యులు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గ్రేటర్ వరంగల్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు ఎంపీ దయాకర్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి బస్వరాజ్ సారయ్య డాక్టర్ బండ ప్రకాష్ గార్ల తోపాటు దళిత సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు రాజకీయ పార్టీల నాయకులు బౌద్ధ అంబేద్కర్ వాదులు మహిళలు యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలను ఆవిష్కరించారు ఇట్టి కార్యక్రమంలో కడారి కుమార్ బోమ్మల్ల.అంబేడ్కర్. ఎరుకల మహేందర్ నీలం మల్లేశం జక్కుల రాజు తరాల రాజమణి ఈ కళావతి నీలం స్వామి తరాల రవితేజ ఒం టెల సురేష్ కదారి అశోక్ వర్కల రమేష్ రాజ్కుమార్ గడ్డం రమేష్ నీలం సతీష్ సుధాకర్ గుజ్జ బాబురావు ప్రణయ్ ఆర్ వినోద్ సిద్ధార్థ సాయినాథ్ రాహుల్ చందర్ రాజు యనమల బంటి తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు