కుళ్ళ ఎల్లమ్మ, వస్పరి బాలమ్మ కు నివాళులు….
ఆలేరు. జనం సాక్షి
ఆలేరు పట్టణ కేంద్రంలో నగరపురపాలక 6 వార్డు బహదూర్ పేట అనారోగ్యంతో కుళ్ళ ఎల్లమ్మ, వస్పరి బాలమ్మ మృతి చెందడంతో ఈ విషయాన్ని తెలుసుకొని ఆలేరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ బీర్ల అయిలయ్య పార్దివ దేహాలకు పూలమాల వేసి ఘనం గా నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు ఎం ఏ ఏజాజ్,ఎంపీపీ గందమాల అశోక్, గుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, మాజి సర్పంచ్ కుళ్ళ నర్సింహులు, వట్టిపల్లి సిద్దిరాజు, కుళ్ళ సిద్దులు,కుళ్ళ సత్తయ్య, కుళ్ళ శ్రీధర్, వినయ్, మధు తదితరులు పాల్గొన్నారు.