కేంద్ర మంత్రిని కలిసిన నేతలు 

.న్యూఢిల్లీలో గురువారం (15.2.23) కొత్త కాపు లక్ష్మారెడ్డి జాతీయ బొగ్గు పరిశ్రమల ఇన్చార్జ్, స్టాండింగ్ కమిటీ మరియు జేబీసీసీ మెంబర్, సుధీర్ గురుడే ప్రధాన కార్యదర్శి ఏబికెఎంఎస్ మరియు జేబీసీసీఐ సభ్యుడు ,కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కేంద్ర పార్లమెంటరీ మరియు బొగ్గు గనుల శాఖ మంత్రిని కలిసి మినిమం గ్యారెంటీ బెనిఫిట్ ఒకటే నిర్ణయం జరిగింది కాని,ఇతర విషయాలు ఉన్నాయన్నారు.అదే విధంగా చార్టర్ ఆఫ్ డిమాండ్ లోని మిగతా అంశాలపై చర్చ కొనసాగించడంలో కోల్ ఇండియా యాజమాన్యం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని తద్వారా కార్మికుల్లో ఆందోళన వ్యక్తం అవుతుందని మంత్రి కి తెలియజేశారు. కావున వెంటనే జేబీసీసీఐ సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలపై చర్చించుటకై కోల్ ఇండియా యాజమాన్యానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు అందుకుగాను కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించార ని బిఎమ్మెస్ నేతలు తెలిపారు