క్యాట్ ఛైర్మన్‌గా నియమితులైన జస్టిస్ రఫత్ ఆలం
న్యూడిల్లీ: అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ రఫత్ ఆలం కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఛైర్మన్‌గా (ముఖ్య ధర్మాసనం) నియమితులయ్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూరిర్తైన జస్టిస్ ఆలం ఈ నెల 8న క్యాట్ ఛైర్మన్‌గా భాధ్యతలు స్వీకరించారని బుదవారం ట్రైబ్యునల్ నుంచి ఓ అధికారిక ప్రకటన విడుదలైంది.