క్రీడాకారునికి ఘనంగా సన్మానం
మండలంలోని నైన్ పాక గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థి జంగా అంజు వర్ధన్ టెన్నిస్ క్రికెట్ జాతీయ క్రీడాకారునిగా ఎంపికైనందున మంగళవారం జెడ్పిటిసి గొర్రె సాగర్, సర్పంచ్ తొట్ల లక్ష్మి ఐలయ్య శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కట్టేకొళ్ల రమేష్, ప్రధానోపాధ్యాయులు సుధాకర్ పీఈటి లింగయ్య ఎస్ఎంఎస్ చైర్మన్ నందికొండ దేవేందర్ రెడ్డి , ఉపాధ్యాయులు స్వాతి, సాంబయ్య, శ్రీధర్, లావణ్య, రాజశేఖర్, రమేష్, సతీష్, శ్రీధర్ ,సిఆర్పి బొనగిరి తిరుపతి, మర్రి అశోక్ తదితరులు పాల్గొన్నారు.