గంజాయి తోటను ధ్వసం చేసిన ఎక్సైజ్‌ అధికారులు

విశాఖ : జిల్లాలోని పెదబయలు మండంల మొయ్యలగుమ్మిలో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గంజాయి తోటను ఎక్సైజ్‌ అధికారులు ధ్వంసం చేశారు. గంజాయి తోట ధ్వంసం చేస్తుండగా అధికారులు, మీడియా సిబ్బందిపై తేనె టీగలు దాడి చేశాయి. ఈదాడిలో 20 మందికి గాయాలయ్యాయి.