గాలి బెయిల్‌ కేసు విచారణ వాయిదా వేసినా హైకోర్టు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది. ఈ కేసును సీబీఐకి బదిలి చేయాలన్న పిటీషన్‌పై విచారణ రెండు వారాలపాటు హైకోర్టు వాయిదా వేసింది. ప్రతివాదిగా హోంశాఖ కార్యదర్శి వ్యక్తిగత ఏసీబీ జేడీ సంపత్‌కుమార్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.