గుమ్మడిదల మండలంలోని వివిధ గ్రామాలలో అకాల వర్షానికి ఇల్లు కూలిన నిరాశులకు ఆర్థిక సాయం అందజేస్తున్న ఎమ్మెల్యే సోదరుడు

జులై 16 (జనంసాక్షి)సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి నివాస ఇల్లు కూలిపోయిన 24 మంది బాధితులకు పటాన్చెరు శాసన సభ్యులు గారి ఆదేశాల మేరకు పదివేల రూపాయలకు చొప్పున 2 లక్షల 40,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి! ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మండల ఎంపీపీ ప్రవీణ్ భాస్కర్ రెడ్డి, జెడ్పిటిసి కుమార్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ మండల అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదిరులు పాల్గొన్నారు.
Attachments area