**చిట్కుల్ గ్రామ సర్పంచ్ మరియు జిల్లా టిఆర్ఎస్ నాయకుని మర్యాదపూర్వకంగా కలిసిన బొంతపల్లి గ్రామ నాయకులు*
జులై 18 (జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో ఈనెల 24 తారీఖున నిర్వహించే బోనాల పండుగ మహోత్సవంలో నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీ. నీలం మధు గారిని తన నివాసంలో కలిసి ఆర్ కే వై యూత్ సభ్యులు శాలువతో సత్కరించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. కార్యక్రమంలో అనంతరం మాజీ ఉపసర్పంచ్ గోపాల్ ఈశ్వర్ ఆర్కే వైసభ్యులు తదిరులు పాల్గొన్నారు



