చిట్టవరంలో భారీ వర్షానికి ఇల్లుకూలి వృద్దురాలు మృతి

పశ్చిమగోదావరి: నర్సాపురం మండంలంలోని చిట్టవరంలో 2రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి గ్రామంలో ఓ ఇల్లు కూలింది. ఈ ఘటనలో కర్రా సుబ్బయమ్మ(60) అనే వృద్దురాలు మృతి చెందినది. నిన్న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న పమయంలో ఈ ఘటన జరిగింది. రెవెన్యూ అధికారులు ఘటనస్థలిని పరిశీలించారు.

తాజావార్తలు