జెట్ ఎయిర్‌వేన్ అత్యవసర ల్యాండింగ్
నాగ్‌పూర్: హైదరాబాద్ నుంచి ఢిల్లీ వేళ్తున్న జెట్ ఎయిర్‌వేన్ విమానాన్ని నాగ్‌పూర్‌లో అత్యవసరంగా దించేశారు. విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో నాగ్‌పూర్‌లోని ఆరంజ్‌సిటీ ఆసుపత్రికి తరలించినట్లు జెట్‌ఎయిర్‌వేన్ సిబ్బంది తెలిపారు.