తెలుగుదేశం ర్యాలీ

 

సంగారెడ్డి : తెలుగుదేశం అధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాల వేసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఅర్‌ విగ్రహనికి పూలమాల వేసి హైదరాబాద్‌కు బయలుదేరారు