తొట్టెల కార్యక్రమంలో పాల్గొన్న తెరాస రాష్ట్ర నాయకులు తన్వీర్

జహీరాబాద్ జులై 17 (జనంసాక్షి) మొగుడం పల్లి మండల పరిధిలోని ఔరంగా నగర్ టి ఆర్ ఎస్ నాయకులు సంగమేశ్వర్ తమ్ముని కుమారుని తొట్టెల నామకరణ వేడుకల్లో పాల్గొన్న తెరాస రాష్ట్ర నాయకులు మహ్మద్ తన్వీర్ ఈ సందర్భంగా అయన చిన్నారి ని ఆశీర్వదించారు. ఆయన తో పాటు టిఆర్ఎస్ నాయకులు హైదర్ పటేల్, బిజీ సందీప్, అనంత్ నవీన్ కుమార్, గోవర్ధన్ రెడ్డి, బాల్ రెడ్డి, ఇబ్రహీం, ప్రమోద్, నవీద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.



