*నరేష్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన జడ్పిటిసి.
మండలంలోని నైన్ పాక గ్రామ పంపు ఆపరేటర్ కన్నురి నరేష్ అనారోగ్యంతో మరణించగా మంగళవారం జెడ్పిటిసి గొర్రె సాగర్ వారి పార్థివ దేహానికి ఘనంగా నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కట్టేకొల్ల రమేష్, కట్టేకోల్ల రాజు, రత్న వంశీ, మర్రి అశోక్ సవటి రవి తదితరులు పాల్గొన్నారు.