నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవడంతో ఆర్థికవ్యవస్థకు నష్టం

ప్రధాన ఆర్థిక సలహాదారు రఘురాం రాజస్‌

ఢిల్లీ : ప్రభుత్వంలో నెమ్మదిగా నిర్ణయాలు తీసుకునే విధానం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని ప్రధాన ఆర్థిక సలహాదారు రఘురాం రాజన్‌ అభిప్రాయపడ్డారు. ఒక టీవీ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానం త్వరితగతిన సాగేందుకు కొత్త వ్యవస్థలను నెలకొల్పినట్లు చెప్పారు. వ్యాపార రంగం మరింతగా మెరుగుపడాలంటే ఆ రంగాన్ని నియమాలను తగ్గించాలని రఘురాం రాజన్‌ అభిప్రాయపడ్డారు.