నేడు మంత్రుల కమిటీ సమావేశం
హైదరాబాద్: మంత్రి తోట నరసింహం నివాసంలో మంత్రుల కమిటీ సమావేశమైంది. సంక్షేమ కార్యక్రమాలు, నామినేట్‌డ్ పదవులు, పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై మంత్రుల కమిటీ చర్చిస్తున్నట్లు తెలిసింది.