పరామర్శించిన తెరాస యాదగిరిరావు స్థానిక సర్పంచ్
పెద్దవంగర సెప్టెంబర్ 03(జనం సాక్షి )పెద్దవంగర మండలం గంట్లకుంట గ్రామంలో శనివారం టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పులిగిల్ల సోమయ్య అనారోగ్యంతో మరణించగా వారి పార్థిదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన తర్వాత వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు మాజీ మండల పార్టీ అధ్యక్షులు పాలకుర్తి యాదగిరి రావు, గ్రామ సర్పంచ్ చింతల భాస్కర్ టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు