పరిబాస్ టైటిల్ విజేత సానియా జోడీ

tnupl1rrహైదరాబాదీ టెన్నిస్ ప్లేయర్, తెలంగాణ రాష్ర్ట బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బీఎన్పీ పరిబాస్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ ని గెలుచుకుంది. ఫైనల్లో ఎకతెరినా మకరోవా-ఎలినా వెస్నిన్ జోడీపై సానియా-హింగిస్ జోడీ 6-3, 6-4 తేడాతో విజయం సాధించింది.