పాకాల రాజన్న కుమార్తె వివాహానికి సతీ సమేతంగా హాజరై: మంత్రి కొప్పుల..

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మండపంలో బిఆర్ఎస్ పార్టీ మండల కోఆర్డినేటర్, పాకాల రాజన్న కుమార్తె వివాహానికి సతీ సమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు

తాజావార్తలు