పెగడపల్లి మండలంలో చిట్యాల ఐలమ్మ 37వ వర్ధంతిని ఘనంగా జరిగింది
పెగడపల్లి సెప్టెంబర్ 10(జనం సాక్షి ) పెగడపల్లి మండల కేంద్రంలో చిట్యాల ఐలమ్మ 37 వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మంద సత్తయ్య ఉపాధ్యక్షులు రాచకొండ లక్ష్మణ ప్రధాన కార్యదర్శి కొత్తకొండ శ్రీనివాస కోశాధికారి అనపర్తి రాజేశం ఇట్టి కార్యక్రమాంలో సంఘం సభ్యులు మహిళలు లింగంపల్లి లక్ష్మి ఒడ్నాల గంగవ్వ మరియు సంఘ సభ్యులు అంజయ్య .రాజేశం.మల్లేశం.మహేష్. . పోచమల్లు.భీమయ్య.సంతోష్ .సాయికుమార