పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి పథకం
తూప్రాన్( జనం సాక్షి) జూన్ 17
:: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంత ఉపయోగపడుతుందని రాష్ట్ర మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి పేర్కొన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు పేదలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంటుందని అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలు సమన్యాయం చేయడం కెసిఆర్ మిన్న అని అన్నారు రామయపల్లికి చెందిన ప్రభాకర్ కు 60 వేల చెక్కును తూప్రాన్ కు చెందిన పద్మకు 34000 చెక్కును తూప్రాన్ కు చెందిన మల్లేష్ కు 60 వేల చెక్కులను ఆయన అందజేశారు ఈ కార్యక్రమంలో యాసిన్ నవీన్ తెరాస పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Attachments area




