ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉంటే సమాజానికే మంచి పేరు

ఎడ్లకొండ గ్రామాన్ని ఆరోగ్య రహిత గ్రామంగా తీర్చిదిద్దాలి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
వికారాబాద్ రూరల్ సెప్టెంబర్ 30( జనం సాక్షి) మరముల గ్రామాల్లో ప్రజలందరూ ఆరోగ్యపరంగా ఉంటేనే సమాజం బాగుంటుందని నల్లగొండ గ్రామాన్ని ఆరోగ్య రహిత గ్రామంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పేర్కొన్నారు శనివారం వికారాబాద్ జిల్లాలోని నవాబుపేట మండలం ఎల్ల కొండ గ్రామంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరోగ్య రత్నం కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే యాదయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ప్రజలకు అనేక సంకేతం పథకాలు అందిస్తూ మారుమూల గ్రామాల అభివృద్ధికి కూడా అత్యధిక నిధుల కేటాయిస్తూ అభివృద్ధి పరుస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కింది అన్నారు నవాబుపేట మండలంలో కాంగ్రెస్ టిడిపి హయాంలో చేయలేని అభివృద్ధి పనులు నాయకత్వంలో చేసి చూపిచ్చానని అన్నారు ఎల్ల కొండ గ్రామాన్ని జిల్లాస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికైందంటే ఇక్కడ జరిగిన అభివృద్ధి పనులే ఆదర్శమన్నారు అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరోసారి ఆశీర్వదించి హ్యాట్రిక్ సాధించి ముఖ్యమంత్రి గా ఆశీర్వదించాలని ప్రజలను పూజించారు నియోజకవర్గం లో జరిగిన అభివృద్ధి పనులు చూసి తనను మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికలు అసెంబ్లీకి పంపించాలని ఆయన వేడుకున్నారు ఈ కార్యక్రమంలో మండల సర్పంచిల సంఘం అధ్యక్షులు రావు గారి వెంకట్రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ పిఎసిఎస్ చైర్మన్ రామ్ రెడ్డి ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు దయాకర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు నాగిరెడ్డి గ్రేట్ వనంపల్లి సర్పంచ్ రత్నం గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి వార్డు సభ్యులు గ్రామ పార్టీ నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు