ప్రధానికి వ్యతిరేకంగా నిరసన
న్యూఢిల్లీ: విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మన్మోహన్‌సింగ్ వ్యతిరేకంగా ఓ వ్యక్తి నిరసనకు దిగాడు. ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో బల్ల ఎక్కి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది. అతన్ని అదుపులోకి తీసుకొని బయటకు పంపేశారు.